Burgula ramakrishna rao history in telugu
బూర్గుల రామకృష్ణారావు
| బూర్గుల రామకృష్ణారావు | |
|---|---|
బూర్గుల రామకృష్ణారావు | |
| జననం | మార్చి 13, 1899 మహబూబ్ నగర్ జిల్లా, తలకొండ పల్లి మండలం, పడకల్ గ్రామం |
| మరణం | సెప్టెంబర్ 14, 1967 |
| మరణ కారణం | గుండెపోటు |
| నివాస ప్రాంతం | మహబూబ్ నగర్ జిల్లా, తలకొండ పల్లి మండలం, పడకల్ గ్రామం |
| ఇతర పేర్లు | బూర్గుల రామకృష్ణారావు |
| వృత్తి | మొదటి హైదరాబాద్ రాష్ట్రముఖ్యమంత్రి(1952) కేరళ గవర్నర్ ఉత్తరప్రదేశ్ గవర్నర్ బహుభాషావేత్త స్వాతంత్ర్య సమరయోధుడు రచయిత న్యాయవాది |
| ప్రసిద్ధి | స్వాతంత్ర్య సమర యోధుడు,కవి,రచయిత |
| పదవి పేరు | డాక్టర్ ఆఫ్ లిటరేచర్ డాక్టర్ ఆఫ్ లాస్ |
| తండ్రి | నరసింగరావు, |
| తల్లి | రంగనాయకమ్మ |
| సంతకం | |
బూర్గుల రామకృష్ణారావు (మార్చి 13, 1899 - సెప్టెంబర్ 14, 1967) బహుభాషావేత్త, స్వాతంత్ర్యోద్యమ నాయకుడు, రచయిత, న్యాయవాది. హైదరాబాదు రాష్ట్రానికి తొలి ఎన్నికైన ముఖ్యమంత్రి. రెండు రాష్ట్రాలకు గవర్నరుగా కూడా పనిచేసాడు.[1]
జననం - విద్యాభ్యాసం
[మార్చు]రామకృష్ణరావు 1899మార్చి 13 న నరసింగరావు, రంగనాయకమ్మ దంపతులకు కల్వకుర్తి దగ్గరలోని పడకల్ గ్రామంలో జన్మించాడు. వీరి స్వగ్రా